AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడి రోడ్డుపై డ్యాన్సులతో ఇరగదీసిన భామలు

నడిరోడ్డులో ఇద్దరు నడివయసు దాటిన మహిళలు చేసిన డ్యాన్స్‌ నెట్టింట్లో సందడి చేస్తోంది. 1971లో ఆశా భోస్లే హిట్‌ సాంగ్‌ 'పియతూ అబ్‌ తో ఆజా..' అనే పాటకు ఇద్దరు మహిళలు రోడ్డుపై లయబద్ధంగా చేసిన నాట్యం సోషల్‌మీడియాలో..

నడి రోడ్డుపై డ్యాన్సులతో ఇరగదీసిన భామలు
Pardhasaradhi Peri
|

Updated on: Aug 30, 2020 | 7:40 PM

Share

నడిరోడ్డులో ఇద్దరు నడివయసు దాటిన మహిళలు చేసిన డ్యాన్స్‌ నెట్టింట్లో సందడి చేస్తోంది. 1971లో ఆశా భోస్లే హిట్‌ సాంగ్‌ ‘పియతూ అబ్‌ తో ఆజా..’ అనే పాటకు ఇద్దరు మహిళలు రోడ్డుపై లయబద్ధంగా చేసిన నాట్యం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎక్కడా అలుపుసలుపూ లేకుండా వారిద్దరూ చేసిన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులకు నెటిజనం ఫిదా అవుతున్నారు. జితేంద్ర, ఆశాపరేఖ్‌ జంటగా తెరకెక్కిన ‘కారవాన్‌’ మూవీలోని ఈ పాటను ఆర్‌డీ బర్మన్‌ కంపోజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓల్డ్ లేడీస్ డ్యాన్సింగ్ వీడియోకు అనేకమంది లైక్ లు రీట్వీట్లు చేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు. పీచేతోదేఖో పేరుతో ఉన్న ఖాతా ద్వారా ట్విట్టర్లో ఈ వీడియో పోస్ట్ అయింది.

Follow Us
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి రూ.25 వేలు.. ఆ రోజే..
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి AI అండ.. రూ.1.5 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఆనందం+మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి గొప్ప సందేశం
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు..
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
ఫించన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
ఎంత ముదురు మటన్ చికెన్‌లా మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి
ఎంత ముదురు మటన్ చికెన్‌లా మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి
బెడిసికొట్టిన 'సజీవ సమాధి' స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు!
బెడిసికొట్టిన 'సజీవ సమాధి' స్టంట్‌.. తిట్టిపోస్టున్న జనాలు!