AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka: పుట్టినరోజున ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క..

తెలుగు ప్రజల మోస్ట్ ఫేవరెట్  హీరోయిన్​ అనుష్క కొత్త సినిమా అనౌన్సిమెంట్ వచ్చేసింది. నేడు(నవంబరు 7) స్వీటీ బర్త్ డే సందర్భంగా ఈ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్.

Anushka: పుట్టినరోజున ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క..
Anushka Shetty
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2021 | 12:14 PM

Share

తెలుగు ప్రజల మోస్ట్ ఫేవరెట్  హీరోయిన్​ అనుష్క కొత్త సినిమా అనౌన్సిమెంట్ వచ్చేసింది. నేడు(నవంబరు 7) స్వీటీ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ యూవీ క్రియేషన్స్​ ఈ అధికార ప్రకటన చేసింది. త్వరలోనే షూటింగ్​ స్టార్ట్ అవ్వనున్నట్లు వెల్లడించింది. న్యూ ఏజ్​ ఎంటర్​టైనర్​గా ఈ మూవీ రూపొందనుందని తెలిపింది. అనుష్కకు ఇది 48వ ఫిల్మ్.

ఈ సినిమాను ‘రా రా కృష్ణయ్య’ ఫేం మహేశ్​ తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్​ పోలిశెట్టి హీరోగా నటించనున్నారని మొదట్లో వార్తలు సర్కులేట్ అయ్యాయి. ఆ తర్వాత అతను తప్పుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఈ మూవీలో మరో యంగ్​ హీరో నటించనున్నారని తెలిసింది. కాగా గతంలో అనుష్కతో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో​ రెండు సినిమాలు నిర్మించింది. ప్రభాస్​ హీరోగా నటించిన ‘మిర్చి’, ‘భాగమతి’ చిత్రాల్లో ఆమె నటించింది.

నేడు స్వీటీ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఆమె ఫ్యాన్స్‌తో పాటు సౌత్ ఇండియాలోని పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కేవలం అందం, అభినయంతోనే కాకుండా.. తన స్వచ్చమైన మనసుతో, సేవాగుణంతో ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది అనుష్క.

Also Read: అభిమానులందరి సమక్షంలో అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ఆర్‌ఎక్స్‌ 100 హీరో.. ఎమోషనల్‌ అయిన లోహిత..

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?