ఎన్‌ఆర్సీ అమలుపై మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు!

| Edited By:

Jan 15, 2020 | 7:16 PM

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండవు, దశాబ్దాలుగా ఉన్నట్లు వాళ్లు బర్త్ సర్టిఫికెట్లు పెట్టుకుంటారా? అని అలీ ఆరోపించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఈ ఈ చట్టాన్ని ‘వివక్షత’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అని భావించినందున తాము దానిని అమలు చేయబోమని పేర్కొన్నారు.  సిఎఎ, ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ […]

ఎన్‌ఆర్సీ అమలుపై మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు!
Follow us on

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండవు, దశాబ్దాలుగా ఉన్నట్లు వాళ్లు బర్త్ సర్టిఫికెట్లు పెట్టుకుంటారా? అని అలీ ఆరోపించారు.

కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఈ ఈ చట్టాన్ని ‘వివక్షత’, ‘రాజ్యాంగ విరుద్ధం’ అని భావించినందున తాము దానిని అమలు చేయబోమని పేర్కొన్నారు.  సిఎఎ, ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అమలు చేయబోమని తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ తెలిపారు. అలీ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కూడా ఈ విషయం తెలియజేశారు.