AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్..

విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు.

విజయవాడలో లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన కలెక్టర్..
Ravi Kiran
|

Updated on: Jul 24, 2020 | 9:57 AM

Share

No Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు.

సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వార్త నిరాధారమైనదని కలెక్టర్ వెల్లడించారు. ఇటువంటి నిరాధారమైన వార్తలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. విజయవాడలో ఎలాంటి లాక్ డౌన్ లేదని స్పష్టం ఆయన స్పష్టం చేశారు. ఇక గత నెలలో కూడా ఇలానే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వగా.. అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సంగతి విదితమే.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!