AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal : చందమామ కాజల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..’ఆచార్య’, ‘భారతీయుడు-2’లో ఆ ఆస్కారం లేదట !

చందమామ కాజల్ పెళ్లి చేసుకుని కుర్రాళ్ల గుండెల్లో గాయం చేసింది. హనీమూన్ అనంతరం ఆచార్య షూటింగ్‌కి వచ్చేసింది. అయితే కాజల్ పాత గ్లామర్‌ను చిరు మూవీలో చూస్తామా అంటున్నారు...

Kajal Aggarwal : చందమామ కాజల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'ఆచార్య', 'భారతీయుడు-2'లో ఆ ఆస్కారం లేదట !
Ram Naramaneni
|

Updated on: Dec 14, 2020 | 10:20 PM

Share

చందమామ కాజల్ పెళ్లి చేసుకుని కుర్రాళ్ల గుండెల్లో గాయం చేసింది. హనీమూన్ అనంతరం ఆచార్య షూటింగ్‌కి వచ్చేసింది. అయితే కాజల్ పాత గ్లామర్‌ను చిరు మూవీలో చూస్తామా అంటున్నారు..కష్టమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీలో కాజల్‌ పాత్ర ఏంటి.. అని ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయ్. ఆమె ఇందులో ఎయిటీస్‌ నాటి పాత్రలో నటిస్తున్నారట. సో.. దాదాపు 40 ఏళ్ల కిందటి అమ్మాయి అంటే.. ఆమె దగ్గర గ్లామర్ ఏముంటుంది చెప్పండి. పాత్ర తీరు తెన్నులు, కాస్ట్యూమ్స్‌ .. అన్నీ రెట్రో స్టైల్లో వుంటాయట. కాబట్టి గ్లామర్ డోస్ ఏమీ లేకుండానే ఆచార్యలో ఆమె క్యారెక్టర్‌ ముగిస్తుందన్నమాట.

మరో పదిరోజుల పాటు షూట్‌లో కంటిన్యూ అవుతారట కాజల్. అక్కడితోనే ఆమె షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కాజల్ చేస్తున్న మరో సౌతిండియన్  మూవీ ఇండియన్2. అందులో కూడా కమల్‌ పక్కన ఆమెది రెట్రో క్యారెక్టరే. ఇండియన్‌లో సుకన్య చేశారు కదా.. అటువంటిదే. అక్కడ కూడా ఛాన్స్ లేదన్నమాట. సో.. కొన్నాళ్లు కుర్రాళ్లకు కాజల్ గ్లామర్ మిస్సయినట్లే.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్