AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి: విద్యార్థినులకు యూనివర్సిటీ సర్క్యులర్

‘‘స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి’’ అంటూ విద్యార్థినులకు మైసూరు యూనివర్సిటీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు నీళ్లొచ్చే వరకు మీరు కూడా బట్టలు ఉతక్కండి.. స్నానాలు చేయకండి’’ అంటూ యాజమాన్యాన్ని, అధికారులను ఉద్దేశిస్తూ వారు నినాదాలు చేస్తున్నారు. కాగా మైసూరు విశ్వవిద్యాలయంలో గత కొన్ని నెలలుగా నీటి ఎద్దటి తీవ్రంగా ఉంది. క్యాంపస్‌లో మొత్తం 40బోరుబావులుండగా.. వాటిలో 10పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్నింటిలో నీరు తక్కువగా […]

స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి: విద్యార్థినులకు యూనివర్సిటీ సర్క్యులర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 4:40 PM

Share

‘‘స్నానం చేయకండి.. బట్టలు ఉతక్కండి’’ అంటూ విద్యార్థినులకు మైసూరు యూనివర్సిటీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు నీళ్లొచ్చే వరకు మీరు కూడా బట్టలు ఉతక్కండి.. స్నానాలు చేయకండి’’ అంటూ యాజమాన్యాన్ని, అధికారులను ఉద్దేశిస్తూ వారు నినాదాలు చేస్తున్నారు.

కాగా మైసూరు విశ్వవిద్యాలయంలో గత కొన్ని నెలలుగా నీటి ఎద్దటి తీవ్రంగా ఉంది. క్యాంపస్‌లో మొత్తం 40బోరుబావులుండగా.. వాటిలో 10పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్నింటిలో నీరు తక్కువగా వస్తోంది. తీవ్ర ఎద్దడితో మూడు నెలలుగా అక్కడి విద్యార్థినులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారానికోసారి ట్యాంకర్ల ద్వారా అక్కడికి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అక్కడ ఉన్న 3వేల మందికి ఆ నీళ్లు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేయడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. అయితే ఈ పరిస్థితిపై మైసూరు సిటీ కార్పోరేషన్‌కు ఫిర్యాదు చేశామని.. ఎన్నికలు పూర్తయ్యాక సమస్యను పరిష్కరిస్తామని వారు తమతో అన్నారని వైస్ ఛాన్సలర్ తెలిపారు.

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..