AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, 14 మంది మంత్రులతో కొత్త కేబినెట్, బీజేపీకే ప్రాధాన్యం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో బాటు 14 మంది మంత్రులుగా..

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, 14 మంది మంత్రులతో కొత్త కేబినెట్,  బీజేపీకే ప్రాధాన్యం
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 16, 2020 | 5:55 PM

Share

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో బాటు 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు, ఇద్దరు డిప్యూటీ సీఎం లు రేణు దేవి, తర్కిషోర్ ప్రసాద్ ప్రమాణం చేయగా, హిందూస్తాన్ అవామ్ మోర్చా నేత సంతోష్ మాంఝి, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ నేత ముకేశ్ మల్లా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. నితీష్ రాష్ట్ర సీఎం పదవిని చేబట్టడం ఇది నాలుగోసారి. మంత్రివర్గ కూర్పులో బీజేపీకి ప్రాధాన్యం లభించింది.

డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి