AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాలకు ఎగిరిపోయిన నిత్యానంద..!

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో​ ఇద్దరి మైనర్ బాలికలను.. కిడ్నాప్ చేసి.. హింసిస్తున్నారని.. నిత్యానందపై బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు.. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి.. బాలికలను విచారించగా.. అసలైన నిజాలు బయటపడ్డాయి. […]

విదేశాలకు ఎగిరిపోయిన నిత్యానంద..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 4:33 PM

Share

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలో​ ఇద్దరి మైనర్ బాలికలను.. కిడ్నాప్ చేసి.. హింసిస్తున్నారని.. నిత్యానందపై బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు.. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి.. బాలికలను విచారించగా.. అసలైన నిజాలు బయటపడ్డాయి. వారిని చాలా రోజుల నుంచి అక్కడే నిర్భంధించారని, పని చేయాలని హింసిస్తున్నారని.. బాలికలు వాపోయారు. దీంతో.. నిత్యానందపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా.. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్‌ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు.. చిన్నారులను కిడ్నాప్‌ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై వారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే.. బెంగుళూరులో కూడా నిత్యానందపై అత్యాచారం కేసు నమోదు కావడంతో.. అతను ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..