AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirbhaya Case: ‘నిర్భయ దోషుల అవయవదానమా ‘? ‘హవ్వ !’ సుప్రీం !

నిర్భయ దోషులు నలుగురి అవయవాలను దానం (డొనేట్) చేయాలని ఆదేశించవలసిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Nirbhaya Case: 'నిర్భయ దోషుల అవయవదానమా '? 'హవ్వ !' సుప్రీం !
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 02, 2020 | 2:42 PM

Share

Nirbhaya Case: నిర్భయ దోషులు నలుగురి అవయవాలను దానం (డొనేట్) చేయాలని ఆదేశించవలసిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కాస్త మానవతా దృక్పథం ఉండాలని ‘ వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిని ఉరి తీయడమన్నది ఆ కుటుంబానికి విషాదకరమైన విషయమని, మీరు ఈ దోషుల శరీరాలు ముక్కలు కావాలని కోరుతున్నారని, కాస్త మానవత్వం చూపాలని సూచించింది. అవయవదానం అన్నది సంబంధిత వ్యక్తులు స్వఛ్చందంగా ఇస్తారని గుర్తు చేసింది. నిర్భయ దోషులు నలుగురు తమ శరీరాలను మెడికల్ రీసెర్చ్ కి ఇచ్చెందుకు, తమ అవయవాలను డొనేట్ చేయవలసిందిగాను వారికి ఆప్షన్ ఇచ్ఛేలా తీహార్ జైలు  అధికారులను ఆదేశించవలసిందిగా మాజీ జడ్జి ఎఫ్. సల్దానా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని కోర్టు కొట్టివేసింది.

Follow Us
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..