AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేచురల్ స్టార్ నయా రోల్..కాస్త కొత్తగా..!

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీరోగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘V’ చిత్ర షూటింగ్ ముగించుకోని  ‘టక్‌ జగదీష్‌’ షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.  ఈ మూవీ నుంచి వచ్చిన ఓ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది.  నేచురల్ స్టార్ ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. గతంలో నాని ఎప్పుడూ పోలీస్ పాత్రల్లో కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ సినిమా […]

నేచురల్ స్టార్ నయా రోల్..కాస్త కొత్తగా..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 7:10 PM

Share

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీరోగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘V’ చిత్ర షూటింగ్ ముగించుకోని  ‘టక్‌ జగదీష్‌’ షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.  ఈ మూవీ నుంచి వచ్చిన ఓ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది.  నేచురల్ స్టార్ ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. గతంలో నాని ఎప్పుడూ పోలీస్ పాత్రల్లో కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా  జరుపుకొంటోంది. బ్రదర్స్ సెంటిమెంట్ థీమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నేచురల్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ కాప్‌గా దర్శనమివ్వబోతుండగా, ఐశ్వర్య అతని మరదలుగా కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరిపై సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది​. ఇందులో నానికి బ్రదర్‌గా జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం