AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dirty Hari Movie : విమర్శలకు ఎంఎస్‌ రాజు కౌంటర్..మీరు కూడా అప్‌డేట్ అవ్వండి అంటూ సూచన

క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు.. నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాలు తీసిన రాజుగారు ఇప్పుడు మాత్రం కేరాఫ్ కాంట్రవర్సీ అయ్యారు.

Dirty Hari Movie : విమర్శలకు ఎంఎస్‌ రాజు కౌంటర్..మీరు కూడా అప్‌డేట్ అవ్వండి అంటూ సూచన
Ram Naramaneni
|

Updated on: Dec 27, 2020 | 9:25 PM

Share

క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు.. నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాలు తీసిన రాజుగారు ఇప్పుడు మాత్రం కేరాఫ్ కాంట్రవర్సీ అయ్యారు. లాంగ్ గ్యాప్‌ తరువాత తన ఇమేజ్‌కు ఏ మాత్రం సింక్‌ అవ్వని సబ్జెక్ట్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు ఎంఎస్‌ రాజు. అదే.. డర్టీ హరి మూవీతో. బోలెడంత ఇమేజ్ ఉన్న ప్రొడ్యూసర్… మరీ ఇంత బోల్డ్‌ కంటెంట్‌తో సినిమా చేయటం ఏంటా… అని ఇండస్ట్రీ జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో రాజుగారు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నేను కూడా అప్‌డేట్ అయ్యాను. చెప్పదలుచుకున్న కంటెంట్‌ నా ఇమేజ్‌కు తగ్గదే.. కాకపోతే ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా చెప్పానంతే అంటూ కుండబద్దలు కొట్టేశారు.

మీరేంటి.. ఇలాంటి సినిమాలు తీయటం ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో ఒక అభిమాని ఆవేదనతో చేసిన ఓ కామెంట్‌కు ఇలా.. గట్టిగా.. కాన్ఫిడెంట్‌గా కౌంటర్‌ ఇచ్చారు మిస్టర్ ఎమ్‌ఎస్. ఇంకెన్నాళ్లు ఆ సుత్తి సినిమాలు తీసేది.. నేను మారాను.. మీరూ మారండి అని ఫ్యాన్స్‌కు లైట్‌గా క్లాస్‌ కూడా తీసుకున్నారు ఎంఎస్‌ రాజు.

Also Read :

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం

Follow Us
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..