AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో చూపించినట్టుగానే జరిగిన దొంగతనం

అచ్చంగా సినిమాల్లో చూపించినట్టుగానే ఓ దొంగతనం జరిగింది.. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్‌లతో వెళుతున్న ఓ కంటైనర్‌ను అడ్డగించి అందులో ఉన్న ఫోన్‌లను ఎత్తుకెళ్లారు దొంగలు.. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాల్‌గా మారింది..

సినిమాల్లో చూపించినట్టుగానే జరిగిన దొంగతనం
Balu
|

Updated on: Aug 26, 2020 | 6:02 PM

Share

అచ్చంగా సినిమాల్లో చూపించినట్టుగానే ఓ దొంగతనం జరిగింది.. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్‌లతో వెళుతున్న ఓ కంటైనర్‌ను అడ్డగించి అందులో ఉన్న ఫోన్‌లను ఎత్తుకెళ్లారు దొంగలు.. నిన్న రాత్రి చిత్తూరులో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాల్‌గా మారింది.. శ్రీ పెరంబూర్‌ నుంచి ముంబాయికి బయలుదేరిన మొబైల్‌ లోడ్‌ కంటైనర్‌ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు నగరి దగ్గరకు రాగానే ఆ కంటైనర్‌కు లారీ అడ్డం పెట్టారు దొంగలు.. కంటైనర్‌ ఆగగానే అందులోని డ్రైవర్‌ కొట్టేసి మొబైల్‌ ఫోన్‌లను ఎత్తుకెళ్లారు.. తర్వాత లారీ పుత్తూరుకు చేరుకోగానే మొబైల్స్‌ను ఎంతో తెలివిగా వేరే లారీలోకి మార్చుకున్నారు.. దొంగతనానికి వాడిని లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్‌లో దాదాపు 16 బాక్స్‌లు ఉంటే .. అందులో ఎనిమిది బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దొంగలు దోచుకెళ్లారు. కంటైనర్‌లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి.

Follow Us
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
గ్యాస్​ సిలిండర్​‌పై ఈ అక్షరాలు మీకు కనిపించాయా..
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్‌.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్‌
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
వర్రా ఈ జేకబ్ డఫీ..? సన్‌రైజర్స్ వెన్నులో వణుకు పుట్టించాడుగా..!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
మొక్కలు ఎండిపోతున్నాయా? ఈ టిప్స్‌తో మళ్లీ పచ్చగా మార్చండి!
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఆది సాయి కుమార్ కొడుకు పేరెంటో తెలుసా.. ?
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
మీ కష్టార్జితానికి అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్‌లు ఇవే!
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వాళ్లే కారణం.. నోరు జారిన యూపీ తండ్రి
క్రికెటర్ల రిటైర్మెంట్‌కు వాళ్లే కారణం.. నోరు జారిన యూపీ తండ్రి
ఈ రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారా..? జాగ్రత్త..
ఈ రోజుల్లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారా..? జాగ్రత్త..