టూవీలర్‌ని ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కార్.. చిన్నారి మృతి..!

ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం.. ఓ టూ వీలర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వ్యక్తులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఏటూరు నాగారం మండలం జీడీవాగు సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టూ వీలర్‌పై కుటుంబంతో కలిసి ముగ్గురు వెళ్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి చనిపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షతగాత్రులకు ఏటూరు నాగారం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Follow us

| Edited By: Srinu

Updated on: May 19, 2019 | 7:03 PM