ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా వైసిపి ఎమ్మెల్యే శంబంగి వెంకట్ చిన్న అప్పలనాయుడు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వైసీపీ శ్రేణుల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ రావడంతో..  దాదాపు ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన అప్పలనాయుడు మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ […]

ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు..?
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 05, 2019 | 8:47 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా వైసిపి ఎమ్మెల్యే శంబంగి వెంకట్ చిన్న అప్పలనాయుడు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వైసీపీ శ్రేణుల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ రావడంతో..  దాదాపు ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన అప్పలనాయుడు మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. అప్పలనాయుడు శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్