స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిసాయి. మొదట లాభాలతో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకొన్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36,034 వద్ద, నిఫ్టి 10,783 వద్ద ముగిసాయి. మొత్తానికి సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టి 47 పాయింట్లు నష్టాన్ని మిగిల్చాయి. నేటి ట్రేడింగ్ సెషన్లో దిలీప్ బిల్డ్ కాన్ ష్ర్ 13 శాతం ఎగిసింది.