AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గాయాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంటరీ షూటింగ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  బండిపుర టైగర్ రిజర్వ్ లో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రజనీకాంత్ చీలమండకు, భుజంపై స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం. దీంతో హీరో రజనీకాంత్ షూటింగ్ రద్దుచేసుకుని చెన్నై వెళ్లిపోయారు. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 10:09 PM

Share