నగరంలో రద్దీ తగ్గేలా చూడండి.. మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ నగరంలో రోడ్లపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గల రోడ్లు, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని, రానున్న రోజుల్లో రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడిక్కడకే రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాధ్యమైనంత వరకు స్లిప్ రోడ్లు వేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ […]

నగరంలో రద్దీ తగ్గేలా చూడండి.. మంత్రి కేటీఆర్ సమీక్ష
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2019 | 9:33 PM

హైదరాబాద్ నగరంలో రోడ్లపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గల రోడ్లు, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని, రానున్న రోజుల్లో రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడిక్కడకే రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాధ్యమైనంత వరకు స్లిప్ రోడ్లు వేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో