AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘I AM BACK’… అరవీర భయంకరుడు రీ-ఎంట్రీకి సిద్దం!

మైక్ టైసన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు రింగ్‌లోకి అడుగుపెట్టాడంటే ప్రత్యర్ధులు భయపడాల్సిందే. 20 ఏళ్లకే హెవీవెయిట్ విజేతగా అవతరించిన ఈ బాక్సింగ్ లెజెండ్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ రింగ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఏడాది పలు ఛారిటీ మ్యాచ్‌ల్లో తలపడేందుకు మైక్ టైసన్ సిద్డంపడుతున్నాడు. ‘నువ్వు తెలివిగా ఆలోచిస్తే.. ఏదైనా సాధ్యమే.. తెలివిగా శిక్షణ తీసుకో.. […]

'I AM BACK'... అరవీర భయంకరుడు రీ-ఎంట్రీకి సిద్దం!
Ravi Kiran
|

Updated on: May 24, 2020 | 9:22 PM

Share

మైక్ టైసన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు రింగ్‌లోకి అడుగుపెట్టాడంటే ప్రత్యర్ధులు భయపడాల్సిందే. 20 ఏళ్లకే హెవీవెయిట్ విజేతగా అవతరించిన ఈ బాక్సింగ్ లెజెండ్ 15 ఏళ్ల తర్వాత మళ్లీ రింగ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఈ ఏడాది పలు ఛారిటీ మ్యాచ్‌ల్లో తలపడేందుకు మైక్ టైసన్ సిద్డంపడుతున్నాడు. ‘నువ్వు తెలివిగా ఆలోచిస్తే.. ఏదైనా సాధ్యమే.. తెలివిగా శిక్షణ తీసుకో.. తెలివిగా కోలుకో’ అని టైసన్ పేర్కొన్నాడు. ఇక టైసన్ పోస్ట్ చేసిన వీడియోలో పంచులతో అతడి ట్రైనర్‌పై విరుచుపడే తీరును చూసిన నెటిజన్లు ‘సింహం మళ్ళీ బరిలోకి వస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CADjPgOl_Nw/?utm_source=ig_web_copy_link

Follow Us
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..