IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా  ఆదివారం రాత్రి  మరో రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా  కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై  కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి  176 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కూడా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత జరిగిన […]

IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం
Follow us

|

Updated on: Oct 19, 2020 | 12:28 AM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా  ఆదివారం రాత్రి  మరో రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా  కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై  కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి  176 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కూడా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను 5 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం షమి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై సరిగ్గా అయిదు పరుగులే చేసింది. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ టార్గెట్ మరో రెండు బంతులుండగానే ఫినిష్ చేశారు. దీంతో ఈ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది

[svt-event title=”సూపర్ ఓవర్ లో విజయం సాధించిన పంజాబ్” date=”19/10/2020,12:14AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో బంతికి ఫోర్ కొట్టిన మయాంక్” date=”19/10/2020,12:13AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో బంతికి గేల్ సింగిల్” date=”19/10/2020,12:11AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌల్ట్ బౌలింగ్, తొలి బంతికే సిక్స్ కొట్టిన గేల్” date=”19/10/2020,12:11AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”11 పరుగులు చేసిన ముంబై, పంజాబ్ టార్గెట్ 12 పరుగులు” date=”19/10/2020,12:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జోర్డాన్ డాట్ బాల్” date=”19/10/2020,12:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వైడ్ వేసిన జోర్డాన్” date=”19/10/2020,12:09AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జోర్డాన్ టూ పోలార్డ్, ఫోర్” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జోర్డాన్ బౌలింగ్, హార్థిక్ బ్యాటింగ్ 1 రన్” date=”19/10/2020,12:07AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మరో సూపర్ ఓవర్” date=”18/10/2020,11:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ బంతికి ఒక పరుగు తీసిన రోహిత్” date=”18/10/2020,11:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4వ బంతి రోహిత్ డాట్ ” date=”18/10/2020,11:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ బంతికి ఒక పరుగు తీసిన డికాక్” date=”18/10/2020,11:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో బంతికి ఒక పరుగు తీసిన రోహిత్” date=”18/10/2020,11:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షమి బౌలింగ్, డికాక్ సింగిల్ తీశాడు” date=”18/10/2020,11:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై టార్గెట్ 6 పరుగులు” date=”18/10/2020,11:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”6వ బంతికి కేఎల్ రాహుల్ ఔట్” date=”18/10/2020,11:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్” date=”18/10/2020,11:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4వ బంతిరి ఒక పరుగు తీసిన హుడా” date=”18/10/2020,11:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ బంతికి ఒక పరుగు తీసిన రాహుల్” date=”18/10/2020,11:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో బంతికి పూరన్‌కు ఔట్ చేసిన బుమ్రా” date=”18/10/2020,11:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బుమ్రా బౌలింగ్…రాహుల్ బ్యాటింగ్ 1 రన్ వచ్చింది.” date=”18/10/2020,11:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మ్యాచ్ టై, సూపర్ ఓవర్” date=”18/10/2020,11:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 173/5″ date=”18/10/2020,11:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 161/5″ date=”18/10/2020,11:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”18/10/2020,11:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 148/4″ date=”18/10/2020,11:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 133/4″ date=”18/10/2020,11:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగవ వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”18/10/2020,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 114/3 ” date=”18/10/2020,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”18/10/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 102/2″ date=”18/10/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 96/2″ date=”18/10/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 87/2″ date=”18/10/2020,10:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్, గేల్ ఔట్” date=”18/10/2020,10:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 71/1″ date=”18/10/2020,10:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 62/1″ date=”18/10/2020,10:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంబాజ్ ప్రస్తుత స్కోరు : 50/1″ date=”18/10/2020,10:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 40/1″ date=”18/10/2020,9:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”18/10/2020,9:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 33/0″ date=”18/10/2020,9:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 28/0″ date=”18/10/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు: 22/0″ date=”18/10/2020,9:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ ప్రస్తుత స్కోరు : 18/0″ date=”18/10/2020,9:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాాబ్ టార్గెట్ 177 పరుగులు” date=”18/10/2020,9:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 176/6″ date=”18/10/2020,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 162/6″ date=”18/10/2020,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 156/6″ date=”18/10/2020,9:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 152/6″ date=”18/10/2020,9:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 139/6″ date=”18/10/2020,9:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 128/6″ date=”18/10/2020,9:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”18/10/2020,9:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”18/10/2020,9:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు :112/4″ date=”18/10/2020,9:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాలుగవ వికెట్ కోల్పోయిన ముంబై” date=”18/10/2020,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 92/2″ date=”18/10/2020,8:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 87/3″ date=”18/10/2020,8:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు ఫ 78/3″ date=”18/10/2020,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 64/3″ date=”18/10/2020,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 57/3″ date=”18/10/2020,8:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు : 43/3 ” date=”18/10/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”18/10/2020,7:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 30/2″ date=”18/10/2020,7:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ముంబై” date=”18/10/2020,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ముంబై, రోహిత్ శర్మ ఔట్” date=”18/10/2020,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు ఫ 22/0″ date=”18/10/2020,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 10/0″ date=”18/10/2020,7:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై” date=”18/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ తుది జట్టు” date=”18/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై తుది జట్టు” date=”18/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!