AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిరు బ‌ర్త్‌డేః ‘జాంబీరెడ్డి’ టీం స‌ర్‌ప్రైజ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జాంబిరెడ్డి టీం సర్‌ప్రైజ్ వీడియోను విడుద‌ల‌చేసింది. శ‌నివారం చిరు 65వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సెలబ్రీలు, ఇండ‌స్ట్రీ, కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే ఎన్నో స‌ర్‌ప్రైజ్‌లు..

మెగాస్టార్ చిరు బ‌ర్త్‌డేః 'జాంబీరెడ్డి' టీం స‌ర్‌ప్రైజ్ వీడియో
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 11:50 AM

Share

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జాంబిరెడ్డి టీం సర్‌ప్రైజ్ వీడియోను విడుద‌ల‌చేసింది. శ‌నివారం చిరు 65వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సెలబ్రీలు, ఇండ‌స్ట్రీ, కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే ఎన్నో స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం చిరు కామన్ బ‌ర్త్‌డే డీపీని విడుద‌ల చేయ‌నుండ‌గా, కొద్ది సేప‌టి క్రితమే జాంబీ రెడ్డి చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో వీర హ‌నుమాన్ నాట్య‌మండ‌లి స్టేజ్‌, గ‌ద ప‌ట్టుకుని చిరు క‌నిపిస్తున్నారు. మెగాస్టార్‌కి ఇది అంకితం చేస్తున్నామని టీం పేర్కొంది. 23వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కి డేర్ డేవిల్ పూర్తి వీడియో విడుద‌ల చేయ‌నున్నారు. హార‌ల్, థ్రిల్లింగ్‌, గ్రాఫిక్స్ అంశాల‌తో సాగే జాంబీ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు ఓ వినూత్న‌మైన అనుభూతికి క‌లిగిస్తాయి. నిజ జీవిత సంఘ‌ట‌ల్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. క‌రోనాకు, జాంబిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిట‌నే అంశం సినిమాలో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. యానిమేష‌న్, విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌కు గొప్ప అనుభూతినందిస్తాయి.

Read More:

ఎస్పీ బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. వైసీపీ ఎమ్మెల్యే పూజ‌లు

తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర