Tollywood : శ్రీలీల ప్లేస్ కొట్టేసిన కాయదు లోహర్.. ఆ స్టార్ హీరో సినిమాల్లో ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘డేర్ డెవిల్’పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరోయిన్ మార్పు వార్త హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తొలుత యంగ్ బ్యూటీ శ్రీలీలను కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావించినట్లు సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
