తెలంగాణ ఆరోగ్యశాఖ వినూత్న నిర్ణయం.. మందులపై తెలుగు పేర్లు..

| Edited By:

Jul 14, 2020 | 5:42 AM

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై మాతృభాషలోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది. వేసుకునే మందుల పేర్లు

తెలంగాణ ఆరోగ్యశాఖ వినూత్న నిర్ణయం.. మందులపై తెలుగు పేర్లు..
Follow us on

Medicine names in Telugu: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఇచ్చే మందులపై మాతృభాషలోనూ ముద్రించి అందజేయడం మొదలుపెట్టింది. వేసుకునే మందుల పేర్లు తెలియడంతో పాటు సులువుగా చదువుకోవడం, ఏ మందు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా సామాన్యులకు తెలిసేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు