AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మావోల మరో దుశ్చర్య.. పంచాయితీ కార్యాలయం పేల్చివేత

ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకోగా.. అప్పటికే కార్యాలయం పేలినట్లు వారు తెలిపారు. ఇక ఆ ప్రదేశంలో మావోయిస్ట్ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ […]

మావోల మరో దుశ్చర్య.. పంచాయితీ కార్యాలయం పేల్చివేత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 7:05 PM

Share

ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చేరుకోగా.. అప్పటికే కార్యాలయం పేలినట్లు వారు తెలిపారు. ఇక ఆ ప్రదేశంలో మావోయిస్ట్ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..