AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియల్ హీరో అనిపించుకున్న మంచు విష్ణు

మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు మంచి విజయాలే అందుకున్నాడు. కాకపోతే వరసగా ప్లాపులు ఎదురవుతుండటంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే విష్ణు తాజాగా రియల్ హీరో అనిపించుకున్నాడు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు ప్రకటించారు. రుయా ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగుపరచడానికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు విష్ణు […]

రియల్ హీరో అనిపించుకున్న మంచు విష్ణు
Ram Naramaneni
|

Updated on: Mar 19, 2019 | 8:48 PM

Share

మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు మంచి విజయాలే అందుకున్నాడు. కాకపోతే వరసగా ప్లాపులు ఎదురవుతుండటంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే విష్ణు తాజాగా రియల్ హీరో అనిపించుకున్నాడు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు ప్రకటించారు. రుయా ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగుపరచడానికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు విష్ణు పేర్కొన్నారు. ఇందకు సంబంధించిన తొలి చెక్‌ను నేడు అందజేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో నిలిచే మంచు విష్ణు దేశ, విదేశాల్లోని ఆర్టిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఆర్ట్‌ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..