సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు హీరోలకు అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గిపోయింది. సామజిక మాధ్యమాల్లో ఇప్పటి హీరోలంతా తమ అభిమానులతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలి నివేదికల ప్రకారం, ట్విట్టర్ చేసిన ఒక సర్వేలో టాప్ 10 జాబితాలో దక్షిణాదికి చెందిన ఏకైక నటుడు మహేష్ బాబు చోటు దక్కించుకున్నాడు. ‘టాప్ ఎంటర్టైన్మెంట్ హ్యాండిల్స్’లో పురుషుల విభాగంలో మహేష్ 9 వ స్థానంలో ఉన్నాడు. ఈ సర్వేలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
[svt-event date=”12/12/2019,2:44AM” class=”svt-cd-green” ]
And these men were the most Tweeted handles in entertainment #ThisHappened2019 pic.twitter.com/PFL92ThJg9
— Twitter India (@TwitterIndia) December 10, 2019