AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
Balaraju Goud
|

Updated on: Jul 24, 2020 | 9:34 PM

Share

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 9,615 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 278 మంది బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,57,117కి చేరుకోగా.. మరణాల సంఖ్య 13,132కి చేరుకుంది.

మహారాష్ట్రలో ప్రస్తుతం 1,36,980 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం 5,714 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటివరకు 1,99,967 మంది డిశ్చార్జ్. మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించింది.

Follow Us
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వాటితో రోడ్డుపైకి వస్తే అంతే..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వాటితో రోడ్డుపైకి వస్తే అంతే..
RailOne vs IRCTC..తత్కాల్ టికెట్ కోసం ఏ యాప్ బెస్ట్?
RailOne vs IRCTC..తత్కాల్ టికెట్ కోసం ఏ యాప్ బెస్ట్?
మంచి చేస్తే ఎవరూ చూడరు.. కానీ.. వీడియో రిలీజ్ చేసిన మాధురి రాథోడ్
మంచి చేస్తే ఎవరూ చూడరు.. కానీ.. వీడియో రిలీజ్ చేసిన మాధురి రాథోడ్
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇక ఆ రోగాల ముచ్చటే ఉండదు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇక ఆ రోగాల ముచ్చటే ఉండదు..
నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే..
నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే..
భలే మాయ చేసిన మెగాస్టార్.. ఏంటి కాకా ఇది.. ?
భలే మాయ చేసిన మెగాస్టార్.. ఏంటి కాకా ఇది.. ?
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరంటే?
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి సక్సెస్..!
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి సక్సెస్..!
ఐపీఎల్‌ వేలంలో మూడు జట్ల టార్గెట్ అతడే.. అంత స్పెషల్ ఏంటంటే?
ఐపీఎల్‌ వేలంలో మూడు జట్ల టార్గెట్ అతడే.. అంత స్పెషల్ ఏంటంటే?