AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాప్రస్థానం టీజర్ రిలీజ్

తనీష్ హీరోగా నటిస్తున్న 'మహాప్రస్థానం' మూవీ టీజర్ రిలీజైంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది...

మహాప్రస్థానం టీజర్ రిలీజ్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 07, 2020 | 1:10 PM

Share

తనీష్ హీరోగా నటిస్తున్న ‘మహాప్రస్థానం’ మూవీ టీజర్ రిలీజైంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. జాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. ఈ మూవీలో రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవ్, సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, కథా కథనం దర్శకత్వం జాని.

Follow Us
చుక్క నూనె పీల్చకుండా బెలూన్‌లా పొంగే పూరీలు.. ఈ సీక్రెట్ టిప్స్
చుక్క నూనె పీల్చకుండా బెలూన్‌లా పొంగే పూరీలు.. ఈ సీక్రెట్ టిప్స్
హెల్దీగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి! రుచి అద్భుతమే
హెల్దీగా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి! రుచి అద్భుతమే
మేడమ్ ఇది మీరేనా? ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మేడమ్ ఇది మీరేనా? ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ఒక ఉదాహరణ..
ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ఒక ఉదాహరణ..
కేజీ నిమ్మకాయల ధర రూ.850! నార్వే ధరలపై NRI వీడియో వైరల్
కేజీ నిమ్మకాయల ధర రూ.850! నార్వే ధరలపై NRI వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ డైట్స్..నమ్మితే మాత్రం ఆరోగ్యం రిపేర్
సోషల్ మీడియాలో వైరల్ డైట్స్..నమ్మితే మాత్రం ఆరోగ్యం రిపేర్
వార్నీ రాపిడోను ఇలా కూడా వాడుతున్నారా? అసలు ఏం జరిగిందంటే?
వార్నీ రాపిడోను ఇలా కూడా వాడుతున్నారా? అసలు ఏం జరిగిందంటే?
ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి బంధం మరింత బలపడుతుంది
ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి బంధం మరింత బలపడుతుంది
పిల్లలు రోజంతా ఫోన్ చూస్తున్నారా? గ్లోబల్ స్టడీలో షాకింగ్ విషయాలు
పిల్లలు రోజంతా ఫోన్ చూస్తున్నారా? గ్లోబల్ స్టడీలో షాకింగ్ విషయాలు
మీనం రాశి అక్టోబర్ 2026 మాస ఫలాలు: ఆర్థిక పరిస్థితి మెరుగుదల..
మీనం రాశి అక్టోబర్ 2026 మాస ఫలాలు: ఆర్థిక పరిస్థితి మెరుగుదల..