AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ రీఛార్జ్ చేయించలేదని యువకుడి ఆత్మహత్య

చిన్న విషయానికే మానసిక వేదనకు గురవుతున్నారు నేటితరం యువత. చిన్న చిన్న కారణాలతోనే నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. పబ్జీ ఆడనివ్వలేదని, టీవీ రోమోట్‌ ఇవ్వలేదని మరోకరు కోరిన ఛానల్ చూడనివ్వలేదని ఇంకొకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ముసుగులో టిక్‌ టాక్‌ చేయనివ్వలేదని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా క్షణికావేశంలో నిండి ప్రాణాన్ని బలితీసుకున్నాడు ఓ యువకుడు. తన మొబైల్ నెట్ రీఛార్జ్ చేయించలేదని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ చెందిన 20 ఏండ్ల […]

మొబైల్ రీఛార్జ్ చేయించలేదని యువకుడి ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 7:03 PM

Share

చిన్న విషయానికే మానసిక వేదనకు గురవుతున్నారు నేటితరం యువత. చిన్న చిన్న కారణాలతోనే నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. పబ్జీ ఆడనివ్వలేదని, టీవీ రోమోట్‌ ఇవ్వలేదని మరోకరు కోరిన ఛానల్ చూడనివ్వలేదని ఇంకొకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ముసుగులో టిక్‌ టాక్‌ చేయనివ్వలేదని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా క్షణికావేశంలో నిండి ప్రాణాన్ని బలితీసుకున్నాడు ఓ యువకుడు. తన మొబైల్ నెట్ రీఛార్జ్ చేయించలేదని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ చెందిన 20 ఏండ్ల ఓ యువకుడు సెల్ ఫోన్ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో తన తల్లిదండ్రులు తన మొబైల్ ఇంటర్నెట్‌ రీఛార్జ్ చేయించాలని పలుమార్లు అడిగాడు. ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మిగిలిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం