AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడే సంపూర్ణ చంద్రగ్రహణం..టైమింగ్స్ తెలుసా..?

ఈ సంవత్సరంలో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం నేటి రాత్రి ఏర్పడనుంది. భారత టైమింగ్స్ ప్రకారం రాత్రి  10.37 తర్వాత దేశవ్యాప్తంగా చంద్రగ్రహణంను వీక్షించవచ్చు. తెల్లవారుజూమున 2.42 గంటలకు గ్రహణం ముగుస్తుంది. దీని ప్రభావం భారత్‌లో పాక్షికంగా కనిపించనుంది. జనవరిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహనాన్ని ‘వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’ అని పిలుస్తారు. దీన్ని శాకాంబరి పూర్ణిమ, ఐస్ మూన్, పౌష్ పూర్ణిమ వంటి నేమ్స్‌తో కూడా పిలుస్తారు. ఈ గ్రహణాన్ని నేరుగా కంటితోనే చూడవచ్చు.  ఈరోజుతో […]

నేడే సంపూర్ణ చంద్రగ్రహణం..టైమింగ్స్ తెలుసా..?
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2020 | 2:10 PM

Share

ఈ సంవత్సరంలో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం నేటి రాత్రి ఏర్పడనుంది. భారత టైమింగ్స్ ప్రకారం రాత్రి  10.37 తర్వాత దేశవ్యాప్తంగా చంద్రగ్రహణంను వీక్షించవచ్చు. తెల్లవారుజూమున 2.42 గంటలకు గ్రహణం ముగుస్తుంది. దీని ప్రభావం భారత్‌లో పాక్షికంగా కనిపించనుంది. జనవరిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహనాన్ని ‘వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’ అని పిలుస్తారు. దీన్ని శాకాంబరి పూర్ణిమ, ఐస్ మూన్, పౌష్ పూర్ణిమ వంటి నేమ్స్‌తో కూడా పిలుస్తారు. ఈ గ్రహణాన్ని నేరుగా కంటితోనే చూడవచ్చు.  ఈరోజుతో కలిపి ఏడాది  మొత్తం మీద నాలుగు సార్లు (జూన్​ 5, జూలై 5, నవంబర్ 30 ) చంద్రగ్రహణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

Follow Us
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
నీళ్లు కావాలి అని నమ్మించి.. వృద్ధురాలిపై కత్తితో బెదిరింపు..!
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
8 మెయిడిన్లు..4 వికెట్లు..టీమిండియా సెలక్టర్లకు షమీ మరోసారి సవాల్
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
విప్ వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం..!
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
జొమాటోలో కొత్త ఫీచర్.. ‘లిమిట్‌లెస్ డెలివరీ’ గురించి తెలుసా? 
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
40 రోజుల్లో 4 సంచలన ఘటనలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతుంది..?
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలే.. అయినా ఘనవిజయం..
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
ఇంట్లోనే నేచురల్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం ఎలా? మార్బుల్, టైల్స్
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
రెండో వన్డేలో హైదరబాదీ ఎంట్రీ.. ఆ బౌలర్‌ సీటు గల్లంతు?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
ఎవరికి వారే యమునా తీరే.. ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..
నీ దోషం పోగొడతా.. సంతోషం తెస్తా అన్నాడు.. ఆమె నమ్మింది.. అంతే..