AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ఇకపై కరోనా టెస్టులు మరింత చౌక!

కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి.

గుడ్ న్యూస్.. ఇకపై కరోనా టెస్టులు మరింత చౌక!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2020 | 2:47 PM

Share

కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.

కాగా.. ఈ చవక ధర కరోనా టెస్టు కిట్లు మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో కొవిడ్-19ను నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విధానాన్ని ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ ఈ టెస్టు కిట్లను కనిపెట్టారు.

మరోవైపు.. ఫెలూదా విధానంలో కొవిడ్-19 వ్యాధి కారకమైన SARS-COV2 వైరస్ జన్యు నిర్మాణాన్ని గుర్తించి నిర్మూలించేందుకు CRI SPR GN ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశంలో కరోనా పరీక్షా విధానానికి ఈ తరహా టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ కరోనా పరీక్షా విధానం పూర్తి పేరు – FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫార్మ్ డిటెక్షన్.. సింపుల్‌గా ‘ఫెలూదా’ అని పిలుస్తున్నారు.

Follow Us
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఈ 3 పుట్టిన తేదీలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులను కోటీశ్వరులుగా..
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
ఇంటిపై హనుమాన్ జెండా పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
భద్ర రాజయోగం.. ఈ రాశుల వారి చేతినిండా డబ్బే డబ్బు
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..
సేమ్యా మినపప్పు పాయసం తింటే పుష్టిగా బలంగా మారుతారు..
వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?
వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?
జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే
జీవితంలో గెలవాలంటే అదొక్కటి ఉంటే చాలు: పూరి మాటలు కూడా బుల్లెట్లే
వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..
వామ్మో.. ఇంట్లో ఈ వస్తువులు ఇలా ఉంటే లక్ష్మీదేవి అస్సలుండదు..
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతున్నారా? నిపుణుల క్లారిటీ ఇదీ!
ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి
ఇడ్లీ పిండి పుల్లగా మారిందా? డోంట్ వర్రీ.. ఇదొక్కటి కలపండి
ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ
ఎండు చేపలతో మగవారికి బంపర్ బెనిఫిట్స్.. తెలిస్తే ప్లేట్ ఖాళీ