AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Pandemic: కరోనా కల్లోలంలో లాక్ డౌన్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ.. ఎలా పాటిస్తున్నారంటే..

Lockdown in various states: కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్స్ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది.

Corona Pandemic: కరోనా కల్లోలంలో లాక్ డౌన్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ.. ఎలా పాటిస్తున్నారంటే..
Lockdown In Various States
KVD Varma
|

Updated on: May 05, 2021 | 4:25 PM

Share

Corona Pandemic: కరోనా విరుచుకు పడుతున్న వేళలో దేశవ్యాప్త లాక్ డౌన్ పై డిమాండ్స్ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. ఆయా రాష్ట్రాలు స్థానికంగా తమకున్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుని అక్కడికక్కడ లాక్ డౌన్ విధించాలని చెబుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లోనూ.. కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగానూ లాక్ డౌన్ లేదా కర్ఫ్యూలు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఏయే రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.. ఎక్కడెక్కడ ఏ ఆంక్షలు అమలు చేస్తున్నారు తెలుసుకుందాం.

రాష్ట్రాలలో లాక్‌ డౌన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రెండు వారాల పాటు కర్ఫ్యూ వివిధించింది. తెలంగాణ
  • ప్రభుత్వం ఈ నెల 8 వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగిస్తుంది. ఇక..
  • ఢిల్లీలో మే 10 వరకు లాక్‌ డౌన్‌,బీహార్‌లో మే 15 వరకు లాక్‌ డౌన్‌ అమలులో ఉంటుంది.
  • ఉత్తర ప్రదేశ్‌లో మే 7 వరకు లాక్‌ డౌన్‌ విధించారు. హరియాణా మే 10 వరకు లాక్‌ డౌన్‌ అమలులో పెట్టారు.
  • ఒడిశా లో మే 19 వరకు లాక్‌ ,రాజస్థాన్‌ మే 17 వరకు లాక్‌ డౌన్‌ తప్పనిసరి.
  • కర్నాటక లో మే 12 వరకు లాక్‌డౌన్‌,జార్ఖండ్‌ మే 6 దాకా లాక్‌ డౌన్‌
  • ఛత్తీస్‌గఢ్‌ లో మే 5 వరకు లాక్‌ డౌన్‌.. స్ధానిక పరిస్ధితులను బట్టి జిల్లాలలో మే 15 వరకు లాక్‌డౌన్‌ విధించారు.
  • పంజాబ్‌లో మే 15 వరకు కొనసాగనున్న రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌ డౌన్‌
  • మధ్యప్రదేశ్‌ లో మే 7 వరకు కొనసాగనున్న కర్ఫ్యూ
  • గుజరాత్‌ 23 నగరాలలో కొనసాతున్న రాత్రి కర్ఫ్యూ
  • మహారాష్ట్రా లో మే 15 వరకు లాక్‌డౌన్‌, ఉంటుంది.
  • గోవాలో మే 3వరకు కొనసాగిన కర్ఫ్యూ,కొన్ని పర్యాటక ప్రాంతాలలో మే 10 వరకు ఆంక్షలు విధించారు.
  • తమిళనాడు లో మే 20 దాకా తీవ్ర ఆంక్షలు,కేరళ లో మే 9 వరకు కఠిన లాక్‌ డౌన్‌ అమలు.
  • పుదుచ్చేరిలో మే 10 దాకా లాక్‌డౌన్‌,ఆసోం లో మే 7వ తేదీ వరకు కొనసాగనున్న నైట్‌ కర్ఫ్యూ
  • నాగాలాండ్‌ మే 14 వరకు పాక్షిక లాక్‌ డౌన్‌,
  • మిజోరం లో మే 3 నుంచి రాజధాని సహా కొన్ని జిల్లాలలో ఎనిమిది రోజుల పాటు లాక్‌డౌన్‌
  • జమ్మూకాశ్మీర్‌ లో 4 జిల్లాలలో మే 6వరకు లాక్‌డౌన్‌ మరో 20 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ
  • ఉత్తరాఖండ్‌,హిమాచల్‌ ప్రదేశ్‌లో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూ

Also Read: Mamata Banerjee: ప్రమాణ స్వీకారం.. వెంటనే మమతా మార్క్.. కోవిడ్ నియంత్రణకు కఠిన మర్గదర్శకాలు..

Fact Check: కరోనా రెండో వేవ్ 5జి నెట్ వర్క్ వల్ల వచ్చిందా? వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్.. నిజాలివిగో..

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!