AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వామ్మో.. లేడిస్ హాస్టల్లోకి దూరిన చిరుతపులి.. గదుల దగ్గరకు వెళ్ళి చివరకు.. వీడియో వైరల్..

ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు జన సంచారంలోకి వస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు చిరుత

Viral News: వామ్మో.. లేడిస్ హాస్టల్లోకి దూరిన చిరుతపులి.. గదుల దగ్గరకు వెళ్ళి చివరకు.. వీడియో వైరల్..
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 08, 2021 | 12:35 PM

Share

ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు జన సంచారంలోకి వస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు చిరుత కంటిమీద కునుకు లేకుండా చేసింది. పొలాల్లో ఉన్నవారిని లాక్కెళ్లి చంపేసిన ఘటన మరువక ముందే మరోసారి జనసంచారంలోకి చిరుత ప్రవేశించింది. ఈసారి ఏకంగా లేడిస్ హాస్టల్‏లోకి ప్రవేశించిన ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కర్నాటక రాష్ట్రంలోని చామరాజ్నగర్ పట్టణంలోని ఓ మెడికల్ కాలేజీలో ఉన్న లేడిస్ హాస్టల్‏లోకి బుధవారం రాత్రి వేళలో చిరుతపులి ప్రవేశించింది. ఫస్ట్‏ఫ్లోర్‏లోకి వెళ్ళిన చిరుత అక్కడ ఉన్న గదుల దగ్గరకు వెళ్ళి చూసింది. చిరుత వచ్చిన సమయంలో విద్యార్థులంతా గదులకు తలుపులు వేసి పడుకున్నారు. ఎవరు కనిపించకపోవడంతో అటు ఇటూ చూసి ఆ చిరుత తిరిగి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఎవరు బయటకు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సన్నివేశాలు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:  Leopard: నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం.. ఆవు దూడపై దాడి.. భయాందోళనలో ప్రజలు..

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ