AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్తీమే సవాల్ రాజకీయాలు: వెస్ట్‌ గోదావరికి టర్న్ తీసుకున్న పొలిటికల్ ఫైట్స్ , అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ సవాళ్లు కొత్త టర్న్‌ తీసుకున్నాయి. ఈసారి ఎపిసోడ్‌ వెస్ట్‌ గోదావరిలో కంటిన్యూ అవుతోంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా..

బస్తీమే సవాల్ రాజకీయాలు: వెస్ట్‌ గోదావరికి టర్న్ తీసుకున్న పొలిటికల్ ఫైట్స్ , అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని
Chintamaneni Prabhakar
Venkata Narayana
| Edited By: |

Updated on: Jan 07, 2021 | 9:57 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ సవాళ్లు కొత్త టర్న్‌ తీసుకున్నాయి. ఈసారి ఎపిసోడ్‌ వెస్ట్‌ గోదావరిలో కంటిన్యూ అవుతోంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం బాపిరాజుగూడెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణలో 10 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, టీడీపీ నేత వీరాంజనేయులు బాపిరాజుగూడెం చేరుకున్నారు. అధికార పార్టీ ప్రోద్బలంతో అక్రమంగా కేసులు బనాయించారని చింతమనేని అంటున్నారు. ఇదే అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని మధ్య సవాళ్లపర్వం నడుస్తోంది.

Follow Us
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
మాల్దీవులు కాదు.. ఇది మన రాజస్థానే..! డంపింగ్ యార్డ్ అందాలకు ఫిదా
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. రూ.5వేలు తగ్గిన
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..
మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో..