AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన 4 రోజుల‌కే భార్య‌ను వదిలి పారిపోయిన యువ‌కుడు..

క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న యువ‌కుడు..చెప్పాపెట్ట‌కుండా ఎక్క‌డికో ఎస్కేప్ అయ్యాడు. కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును ఇంట్లో వదిలి పారిపోయాడు. దీంతో ఏం చెయ్యాలే పాలుపోని న‌వ వ‌ధువు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు వీరాకుమార్. ప్రేమ వ్యవహారమే వరుడు పారిపోవడానికి కారణమని వధువు బంధువుల ఆరోపిస్తున్నారు. త‌మ కూతురు జీవితాన్ని న‌డిరోడ్డున ప‌డేశార‌ని ఆవేద‌న […]

పెళ్లైన 4 రోజుల‌కే భార్య‌ను వదిలి పారిపోయిన యువ‌కుడు..
Ram Naramaneni
|

Updated on: May 27, 2020 | 9:10 PM

Share

క‌ర్నూలు జిల్లాలో ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న యువ‌కుడు..చెప్పాపెట్ట‌కుండా ఎక్క‌డికో ఎస్కేప్ అయ్యాడు. కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరాకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును ఇంట్లో వదిలి పారిపోయాడు. దీంతో ఏం చెయ్యాలే పాలుపోని న‌వ వ‌ధువు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు వీరాకుమార్. ప్రేమ వ్యవహారమే వరుడు పారిపోవడానికి కారణమని వధువు బంధువుల ఆరోపిస్తున్నారు. త‌మ కూతురు జీవితాన్ని న‌డిరోడ్డున ప‌డేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన కోవెలకుంట్ల పోలీసులు..వీరాకుమార్ కోసం గాలిస్తున్నారు.

Follow Us
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
థియేటర్లలో ఇరుముడి సంచలనం..
థియేటర్లలో ఇరుముడి సంచలనం..
ఏటీఎం ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వ బ్యాంక్.. ఇప్పటినుంచి..
ఏటీఎం ఛార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వ బ్యాంక్.. ఇప్పటినుంచి..
వీళ్ల స్నేహానికి చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే..
వీళ్ల స్నేహానికి చావే సలాం కొట్టింది.. గుండెల్ని హత్తుకునే..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్!
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్!