AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిస్ సీన్‌లో హీరో ఓవరాక్షన్.. కస్సుమన్న హీరోయిన్.!

Komali Sisters Heroshini Fires On Hero: కోమలి సిస్టర్స్ మీకు గుర్తుండే ఉంటారు.? అద్భుతమైన మిమిక్రీతో అందరినీ ఆకట్టుకున్న వీరిలో ఒక అమ్మాయి అయిన హీరోషిణి ఇప్పుడు హీరోయిన్. ఆమెకు రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ వచ్చింది. ఇక అందులో హీరో హీరోయిన్ల మధ్య ఒక కిస్ సీన్ ఉంది. దానికి కూడా ఈ భామ ఓకే చెప్పిందట. సీన్ కట్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ముద్దు సీన్ దగ్గర మాత్రం […]

కిస్ సీన్‌లో హీరో ఓవరాక్షన్.. కస్సుమన్న హీరోయిన్.!
Ravi Kiran
|

Updated on: Jan 29, 2020 | 3:11 PM

Share

Komali Sisters Heroshini Fires On Hero: కోమలి సిస్టర్స్ మీకు గుర్తుండే ఉంటారు.? అద్భుతమైన మిమిక్రీతో అందరినీ ఆకట్టుకున్న వీరిలో ఒక అమ్మాయి అయిన హీరోషిణి ఇప్పుడు హీరోయిన్. ఆమెకు రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ వచ్చింది. ఇక అందులో హీరో హీరోయిన్ల మధ్య ఒక కిస్ సీన్ ఉంది. దానికి కూడా ఈ భామ ఓకే చెప్పిందట. సీన్ కట్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ముద్దు సీన్ దగ్గర మాత్రం ఈ హీరోయిన్‌కు పిచ్చ కోపం వచ్చిందని సమాచారం. ఇంతకీ అసలు ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. 1994లో మద్రాస్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సి‌డెంట్ ఆధారంగా ఉట్రాన్ అనే సినిమా కన్నడంలో తెరకెక్కింది. ఇందులో హీరోషిణి హీరోయిన్‌గా నటించింది. ఇక హీరోగా పలు యాడ్స్‌ ద్వారా పేరు తెచ్చుకున్న రోషన్ అనే కుర్రాడు నటించాడు. ఇద్దరికీ ఇదే ఫస్ట్ మూవీ. పైగా మొదటి సినిమాలోనే కిస్ సీన్ ఉండటం విశేషం.

షూట్ స్టార్ట్ అయింది. ముద్దు సీన్ మొదలైంది. దర్శకుడు రాజా గజినీకి అర్ధం కాని వ్యవహారం ఒకటి చోటు చేసుకుంది. ఈ ముద్దు సీన్‌లో హీరోగారు కాస్త అడ్వాన్స్ అయ్యి ఘాటుగా అదర చుంబన చేయడంతో హీరోషిణికి చిర్రెత్తుకొచ్చిందట. లిప్ కిస్ అంటే ఓకే చెప్పాను కానీ.. ఇలా స్మూచ్ చేయటం ఏంటని దర్శకుడిపై మండిపడిందని తెలుస్తోంది. అయితే దర్శకుడికి ముద్దుల రకాలు గురించి తెలియకపోవడంతో వాటిని వివరించి మరీ హీరోయిన్ ఘాటుగా ఎడాపెడా తిట్టిందని సమాచారం. ఇక రెండోసారి కూడా మన హీరోగారు అదే పొరపాటు చేయడంతో చిరాకెత్తి ఆమె షూట్ మధ్యలోనే వెళ్ళిపోయిందట. ఏమైనా వెరైటీ కిస్ సీన్స్ గురించి తనకు తెలియదంటూ దర్శకుడు రాజా గజినీ బేలగా ముఖం పెట్టడమే ఇందులో హైలైట్.

కాగా, ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. చిత్రం విడుదల సమయంలో ఇలాంటి వివాదం బయటికి రావడం కేవలం పబ్లిసిటీ కోసమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం