దేశ ప్రజలు బాబు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు

అధికార దాహంతో మోదీ వ్యవస్థలన్నింటిని వాడుకుంటున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. దేశ ప్రజలు చంద్రబాబు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని.. ఏపీలో టీడీపీకే ప్రజలు పట్టం కడుతారని ఆయన చెప్పారు. ఇవాళ వీఐపీ విరామ సమయంలో కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Edited By:

Updated on: May 11, 2019 | 2:28 PM