AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: నెట్స్‌లో సాధన చేస్తు గాయపడిన కేఎల్ రాహుల్… చివరి రెండు టెస్టులకు దూరం…

మూడో టెస్టు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత ఆటగాడు...

KL Rahul: నెట్స్‌లో సాధన చేస్తు గాయపడిన కేఎల్ రాహుల్... చివరి రెండు టెస్టులకు దూరం...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 05, 2021 | 1:07 PM

Share

మూడో టెస్టు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత ఆటగాడు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. మూడో టెస్టు సన్నాహాల్లో భాగంగా నెట్స్‌లో సాధన చేస్తున్న సందర్భంలో రాహుల్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.

బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఈ గాయమైంది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో బోర్డర్ గవాస్కర్ టోర్నీలోని చివరి రెండు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉండడని టీమ్ మ్యానేజ్‌మెంట్ తెలిపింది. కాగా రాహుల్ తిరిగి కోలుకోవడానికి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉందని ఫిజియో తెలిపారు. దీంతో రాహుల్ స్వదేశానికి తిరిగి రానున్నాడు. అయితే రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నాడు.

Also Read:  Brian Lara:టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ.. ఆ స్టేడియం పేరునే కూతురి పేరుగా పెట్టిన బ్రియాన్ లారా..

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే