AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ హైదరాబాద్‌కి కిషన్ రెడ్డి..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి శుక్రవారం మొదటిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌ పోర్ట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ర్యాలీలు, వేదికలు పలువురు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతా ఏర్పట్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, ఆలే జితేంద్ర. […]

ఇవాళ హైదరాబాద్‌కి కిషన్ రెడ్డి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2019 | 10:43 AM

Share

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి శుక్రవారం మొదటిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌ పోర్ట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ర్యాలీలు, వేదికలు పలువురు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతా ఏర్పట్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, ఆలే జితేంద్ర.

కాగా.. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌, ప్యార డైజ్‌ చౌరస్తా, కవాడిగూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌, హైదర్‌గూడ, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, బషీర్‌బాగ్‌, ఆబిడ్స్‌ మీదుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా