స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?

|

Nov 26, 2020 | 9:43 PM

బాలీవుడ్‌ బోల్డ్ సెన్సేషన్ కియారా అద్వానీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. స్టార్ హీరోలు కూడా ఎందుకులే అనుకుంటుంటే.. నేను రెడీ అంటూ డేరింగ్ స్టేప్ వేస్తున్నారు.

స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?
Follow us on

బాలీవుడ్‌ బోల్డ్ సెన్సేషన్ కియారా అద్వానీ మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. స్టార్ హీరోలు కూడా ఎందుకులే అనుకుంటుంటే.. నేను రెడీ అంటూ డేరింగ్ స్టేప్ వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆడియన్స్ వస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీనే రాలేదు. అయినా… థియేట్రికల్ రిలీజ్‌కు నేనురెడీ అంటున్నారు ఈ హాట్ బ్యూటీ. కియారా యాక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘ఇందూకీ జవానీ’. రిలీజ్‌కు రెడీ గా ఉన్న ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్. స్టార్ హీరోలు కూడా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలమా…. అని డౌట్‌ పడుతుంటే.. కియారా గ్లామర్‌ మీద కాన్ఫిడెన్స్‌తో థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

‘ఇందూకి జవానీ’ రిలీజ్‌కు డేట్‌ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 11న మూవీ రిలీజ్ అవుతుంది‌. అది కూడా బిగ్ స్క్రీన్ మీదే. బీ రెడీ ఆడియన్స్‌ ఇక గ్లామర్ షో ఆన్ 70 ఎమ్.ఎమ్ స్క్రీన్స్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు కియారా. మరి అమ్మడి అందానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌కు ఎట్రాక్ట్ చేసేంత సీనుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

కరోనాపై పోరాడుతూ ముందుకు వెళ్దాం, వైరస్ నియంత్రణ చర్యలకు రూ.50 కోట్లు విడుదల

ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం ‘జల్లికట్టు’, చిత్ర బృందానికి విక్టరీ వెంకటేష్ ప్రశంసలు