AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో వెలిసిన ‘కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీ’..!

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం స్వయంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా విజయవాడలోని ‘రిటర్న్ గిఫ్ట్‌’ అంటూ ఓ ఫ్లెక్సీ వెలిసింది. గవర్నర్ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ బస చేసిన గేట్‌వే హోటల్‌కు పక్కన ఈ ఫ్లెక్సీ ప్రత్యక్షం అవడం ఇప్పుడు వివాదంగా మారింది. కేసీఆర్‌.. జగన్‌కు […]

విజయవాడలో వెలిసిన 'కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీ'..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 31, 2019 | 10:10 AM

Share

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం స్వయంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా విజయవాడలోని ‘రిటర్న్ గిఫ్ట్‌’ అంటూ ఓ ఫ్లెక్సీ వెలిసింది. గవర్నర్ నరసింహన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ బస చేసిన గేట్‌వే హోటల్‌కు పక్కన ఈ ఫ్లెక్సీ ప్రత్యక్షం అవడం ఇప్పుడు వివాదంగా మారింది. కేసీఆర్‌.. జగన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్నట్టుగా ఉన్న ఈ ఫొటోతో వెలిసిన ఫ్లెక్సీపై థ్యాంక్స్ కేసీఆర్ గారు.. ఫర్‌ ద రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది. చిరంజీవి అనే స్థానిక వైసీపీ నేత దీన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

Follow Us
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ