AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 100కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 81వేలకు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కర్ణాటకలో ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు
Telangana Coronavirus
Balaraju Goud
|

Updated on: Jul 23, 2020 | 9:20 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఒక్కరోజే 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 100కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 81వేలకు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కేవలం 5,030 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ 2,071 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,863కు చేరింది. ప్రస్తుతం 49,931 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, కరోనా నుంచి కోలుకుని 29,310 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా మొత్తంగా ఇప్పటికీ 1,616 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం బెంగళూరు అర్బన్‌లోనే 2,207 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.