కర్ణాటక బలపరీక్ష లైవ్ అప్ డేట్స్

| Edited By:

Jul 18, 2019 | 6:30 PM

బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. సీఎం కుమారస్వామి శాసనసభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బలపరీక్ష నేపథ్యంలో రిసార్టుల్లో ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌, భాజపా ఎమ్మెల్యేలు అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్ప సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రెండు బస్సుల్లో శాసనసభకు వచ్చారు. [svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:25PM” class=”svt-cd-green” ] సభలోనే బైఠాయించిన బీజేపీ సభ్యులు [/svt-event] [svt-event title=” కర్ణాటక బల పరీక్ష” […]

కర్ణాటక బలపరీక్ష లైవ్ అప్ డేట్స్
Follow us on

బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. సీఎం కుమారస్వామి శాసనసభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బలపరీక్ష నేపథ్యంలో రిసార్టుల్లో ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌, భాజపా ఎమ్మెల్యేలు అక్కడి నుంచే నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్ప సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రెండు బస్సుల్లో శాసనసభకు వచ్చారు.

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:25PM” class=”svt-cd-green” ] సభలోనే బైఠాయించిన బీజేపీ సభ్యులు [/svt-event]

[svt-event title=” కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:25PM” class=”svt-cd-green” ] సభలో బీజేపీ సభ్యుల ఆందోళన [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:24PM” class=”svt-cd-green” ] కర్నాటక అసెంబ్లీ రేపటికి వాయిదా [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:23PM” class=”svt-cd-green” ] న్యాయం జరిగే వరకు బలపరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ [/svt-event]

[svt-event title=” కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:22PM” class=”svt-cd-green” ] శ్రీమంత్ పాటిల్‌ను కిడ్నాప్ చేసి డ్రామాలాడుతున్నారని ఆరోపణ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:22PM” class=”svt-cd-green” ] స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,6:22PM” class=”svt-cd-green” ] కర్నాటక అసెంబ్లీలో ఉద్రిక్తత [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,5:10PM” class=”svt-cd-green” ] బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపణ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,5:08PM” class=”svt-cd-green” ] స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించలేరన్న కాంగ్రెస్ సభ్యులు [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,5:08PM” class=”svt-cd-green” ] గవర్నర్ లేఖను అసెంబ్లీలో చదివి వినిపించిన స్పీకర్ రమేష్ కుమార్ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,5:07PM” class=”svt-cd-green” ] ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు గవర్నర్ లేఖ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,5:07PM” class=”svt-cd-green” ] కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:20PM” class=”svt-cd-green” ] విప్ జారీ చేసే అవకాశం కావాలని సుప్రీంకి వెళ్లే యోచనలో కాంగ్రెస్ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:17PM” class=”svt-cd-green” ] అడ్వొకేట్ ముకుల్ రోహత్గీతో బీజేపీ నేతల చర్చలు [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:16PM” class=”svt-cd-green” ] ఇవాళే బలపరీక్ష జరిగేలా చూడాలని సుప్రీంలో పిటిషన్‌కు వెళ్లే ఆలోచనలో బీజేపీ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:15PM” class=”svt-cd-green” ] మళ్లీ సుప్రీంకోర్టు వైపు కర్నాటక సంక్షోభం [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:11PM” class=”svt-cd-green” ] కాసేపట్లో అడ్వొకేట్ జనరల్‌ను కలవనున్న స్పీకర్ రమేష్ కుమార్ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:11PM” class=”svt-cd-green” ] ఈ రోజే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:12PM” class=”svt-cd-green” ] గవర్నర్‌ను కలిసిన తర్వాత సభలో ఆందోళనకు దిగిన బీజేపీ [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:10PM” class=”svt-cd-green” ] స్పీకర్ పోడియం వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన [/svt-event]

[svt-event title=”కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,4:09PM” class=”svt-cd-green” ] కర్ణాటక అసెంబ్లీ సాయంత్రం 4.30 వరకు వాయిదా [/svt-event]

[svt-event title=” కర్ణాటక బల పరీక్ష” date=”18/07/2019,3:00PM” class=”svt-cd-green” ] వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లి [/svt-event]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష ” date=”18/07/2019,1:11PM” class=”svt-cd-green” ] కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. అవిశ్వాస తీర్మాన నేపధ్యంలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరుకాలేదు. అయితే పలువురు బీజేపీ సభ్యులతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజిక్ ఫిగర్‌కు నలుగురు సభ్యులు మాత్రమే తక్కువ ఉండటంతో బేరసారాలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన అనంతరం బీజేపీ నేతలపై సీఎం కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి సుప్రీంకోర్టు వెళ్లేందకు బీజేపీనే సాయం చేసిందని కుమారస్వామి ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నది ఎవరో సభలో చెప్పాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. [/svt-event]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:55PM” class=”svt-cd-green” ] విశ్వాస తీర్మానంపై కర్ణాటక విధాన సభలో చర్చ మొదలైంది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సభలో మాట్లాడారు. బలం నిరూపించుకునే సామర్థ్యం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశారు. [/svt-event]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:54PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:54PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:53PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:25PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:20PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:21PM” class=”svt-cd-green” ]

[svt-event title=”కర్ణాటక బలపరీక్ష” date=”18/07/2019,12:24PM” class=”svt-cd-green” ]