మే 29న సీఎం కేసీఆర్, చిన్నజీయర్‌ స్వామి చేతుల మీదుగా కొండపొచమ్మ సాగర్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. గోదావరి జలాలు చివరగా కొండపొచమ్మ సాగర్ కి చేరడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. మే 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మే 29న ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ జలాశయంలోకి […]

మే 29న సీఎం కేసీఆర్, చిన్నజీయర్‌ స్వామి చేతుల మీదుగా కొండపొచమ్మ సాగర్ ప్రారంభం
Follow us

|

Updated on: May 26, 2020 | 3:45 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. గోదావరి జలాలు చివరగా కొండపొచమ్మ సాగర్ కి చేరడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. మే 29న కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మే 29న ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కొండ పోచమ్మ జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కొండపోచమ్మ సాగర్‌ ను పరిశీలించిన హరీష్.. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేసి.. అధిక దిగుబడి సాధించాలన్నారు మంత్ర హరీష్. వ్యవసాయ దండగ కాదు.. వ్యవసాయం పండగ అని అనిపించాలనేది కేసీఆర్ కళ అన్నారు హరీష్ రావు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..