AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్.. వీడియో వైరల్!

డైరెక్టర్ రాజమౌళి తీస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతీ అప్‌డేట్స్ ఈజీగా లీక్ అయిపోతున్నాయి. ఇంతకు ముందు వైజాగ్‌లో షూటింగ్‌లో ఎన్టీఆర్ లుక్స్, అలాగే ఓ ఫైట్ సీన్, ఓ సాంగ్‌ లీక్ అయ్యాయి. లీక్‌ చేసిన వారిపై చిత్ర బృందం కేసు కూడా పెట్టిందనుకోండి. అది వేరే విషయం కానీ.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి మరో సీన్ లీక్‌ అయ్యింది. అదే.. అడవిలోని […]

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్.. వీడియో వైరల్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 11:46 AM

Share

డైరెక్టర్ రాజమౌళి తీస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతీ అప్‌డేట్స్ ఈజీగా లీక్ అయిపోతున్నాయి. ఇంతకు ముందు వైజాగ్‌లో షూటింగ్‌లో ఎన్టీఆర్ లుక్స్, అలాగే ఓ ఫైట్ సీన్, ఓ సాంగ్‌ లీక్ అయ్యాయి. లీక్‌ చేసిన వారిపై చిత్ర బృందం కేసు కూడా పెట్టిందనుకోండి. అది వేరే విషయం కానీ.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి మరో సీన్ లీక్‌ అయ్యింది.

అదే.. అడవిలోని రియల్ పులితో, ఎన్టీఆర్ (కొమరం భీమ్) ఫైట్ సీన్. కొమరం భీమ్ అడవిలో వెళ్తుండగా.. అతనిపై ఓ పులి దాడి చేస్తుంది. ఈ భీకర పోరాటాన్ని ఇటీవలే ఎంతో ప్రయాస పడి చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త లీకవడం వల్ల చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఆన్‌లైన్ నుంచి ఆ విజువల్‌ని తొలగించింది. అయితే నెటిజన్లు మాత్రం.. అందులో ఎన్టీఆర్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో రాంచరణ్ సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఆలియా బట్, ఒలీవియా మెరిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులైలో విడుదల చేయనుంది చిత్ర బృందం.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్