ఒక్కరోజే లక్ష కోట్లు.. అమెజాన్ సీఈవో రికార్డ్..

సంపదను సృష్టించే విషయంలో స్టాక్‌ మార్కెట్‌కు మించిన ప్రత్యామ్నయం ఈ భూమ్మీద మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంపద ఒక్కరోజే

ఒక్కరోజే లక్ష కోట్లు.. అమెజాన్ సీఈవో రికార్డ్..
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2020 | 1:24 PM

Jeff Bezos: సంపదను సృష్టించే విషయంలో స్టాక్‌ మార్కెట్‌కు మించిన ప్రత్యామ్నయం ఈ భూమ్మీద మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంపద ఒక్కరోజే 13 బిలియన్‌ డాలర్లు (రూ.97 వేల కోట్ల పైమాటే) పెరిగింది. సోమవారం అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో అమెజాన్‌ షేర్ల విలువ 7.9 శాతం పెరుగడమే ఇందుకు కారణమని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ (బీబీఐ) వెల్లడించింది. ప్రపంచంలోని సంపన్నుల వివరాలను బీబీఐ 2012 నుంచి వెల్లడిస్తున్నది.

కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నేపథ్యంలో.. అమెజాన్ అధినేత ఆస్తులు ఈ ఏడాది ఇప్పటివరకు 74.4 బిలియన్‌ డాలర్లు (రూ.5,54,858 కోట్లు) పెరుగడం విశేషం. దీంతో ఆయన మొత్తం నికర సంపద 189 బిలియన్‌ డాలర్లకు (రూ.14,09,518 కోట్లకు) వృద్ధి చెందింది. మరోవైపు అమెజాన్‌ షేర్ల విలువ పెరుగడంతో బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ బెజోస్‌ సంపద కూడా ఒకే రోజు 4.6 బిలియన్‌ డాలర్లు (రూ.34,313 కోట్లు) పెరిగింది. దీంతో ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానానికి ఎగబాకారు.

Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?