AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : మరోసారి పోలీస్ కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని మ‌రోసారి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించ‌నున్నారు. సీఐపై దురుసుగా వ్య‌వ‌హ‌రించిన కేసులో ఆయ‌న‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

Breaking :  మరోసారి పోలీస్ కస్టడీకి  జేసీ ప్రభాకర్ రెడ్డి
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2020 | 9:21 AM

Share

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని మ‌రోసారి పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించ‌నున్నారు. సీఐపై దురుసుగా వ్య‌వ‌హ‌రించిన కేసులో ఆయ‌న‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపేందుకు జేసీని కస్టడీకి ఇవ్వాల‌ని కోర్టును కోరారు పోలీసులు. ఈ క్ర‌మంలో ఒకరోజు క‌స్టడీకి అనుమతించింది కోర్టు.  ఆదివారం జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన‌ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైల్లో ఉన్నారు.

Also Read : రమేష్‌ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్

Follow Us
IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
IND vs WI: భారత్‌కు బిగ్ షాక్.. రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!