వైద్యుడా నీకు వందనం..నీ సేవలు మరవం..

దేశం మొత్తం డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొడుతూ..డాక్టర్లు, నర్సింగ్ స్టాప్, శానిటరీ వర్కర్స్, ఫస్ట్ రెస్పాండర్లకు అభినందనలు తెలియజేశారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు…ప్లేట్లు, డ్రమ్స్, గంటలు వాయిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఈ గొప్ప […]

వైద్యుడా నీకు వందనం..నీ సేవలు మరవం..

Updated on: Mar 22, 2020 | 6:15 PM

దేశం మొత్తం డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు అందరూ ఇళ్ల బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొడుతూ..డాక్టర్లు, నర్సింగ్ స్టాప్, శానిటరీ వర్కర్స్, ఫస్ట్ రెస్పాండర్లకు అభినందనలు తెలియజేశారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు…ప్లేట్లు, డ్రమ్స్, గంటలు వాయిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో భాగమయ్యారు.