కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్.. సంబరాల్లో మునిగిపోయిన జమైకా వాసులు

ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరును మొదట ప్రకటించిన తర్వాత ఇండో- అమెరికన్స్‌, NRIలు.. భారత్‌లోనే కాదు అటు జమైకాలోనూ సంబరాలు చేసుకున్నారు. కారణం- కమలా హారిస్‌ మూలాలు. కమలా తల్లి భారతీయురాలైతే తండ్రి జమైకన్‌. ఓ వైపు ఆసియన్‌గా గుర్తిస్తూనే ఇంకోవైపు ఆఫ్రికన్‌గా వర్ణిస్తుంటారు కమలాను. ఇంతకీ నువ్వెవరూ ఏ దేశస్థురాలిగా చెప్పుకోడానికి ఇష్టపడతావు అంటే నా మూలాలకు గర్వపడుతూనే అమెరికన్‌గా ఉండటానికి ఇష్టపడతానంటారామె. ప్రస్తుత ఎన్నికల్లో కమలాకు ఇవన్నీ కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు […]

కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్.. సంబరాల్లో మునిగిపోయిన జమైకా వాసులు
Follow us
Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 2:38 PM

ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరును మొదట ప్రకటించిన తర్వాత ఇండో- అమెరికన్స్‌, NRIలు.. భారత్‌లోనే కాదు అటు జమైకాలోనూ సంబరాలు చేసుకున్నారు. కారణం- కమలా హారిస్‌ మూలాలు. కమలా తల్లి భారతీయురాలైతే తండ్రి జమైకన్‌. ఓ వైపు ఆసియన్‌గా గుర్తిస్తూనే ఇంకోవైపు ఆఫ్రికన్‌గా వర్ణిస్తుంటారు కమలాను. ఇంతకీ నువ్వెవరూ ఏ దేశస్థురాలిగా చెప్పుకోడానికి ఇష్టపడతావు అంటే నా మూలాలకు గర్వపడుతూనే అమెరికన్‌గా ఉండటానికి ఇష్టపడతానంటారామె. ప్రస్తుత ఎన్నికల్లో కమలాకు ఇవన్నీ కలిసొచ్చిన అంశాలుగా చెబుతున్నారు నిపుణులు.