AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితురాలిని వేధించినవారిని అడ్డుకునేందుకు జర్నలిస్ట్ యత్నం, దుండగుల దాడి, ఆసుపత్రిలో బాధితుని మృతి

రాజస్తాన్ లో ఓ జర్నలిస్టును దుండగులు దారుణంగా హత్య చేశారు. జైపూర్ లో 27 ఏళ్ళ అభిషేక్ సోనీ అనే 27 ఏళ్ళ వీడియో జర్నలిస్ట్ ఇటీవల తన తోటి జర్నలిస్ట్ అయిన స్నేహితురాలితో...

స్నేహితురాలిని వేధించినవారిని అడ్డుకునేందుకు జర్నలిస్ట్ యత్నం, దుండగుల దాడి, ఆసుపత్రిలో బాధితుని మృతి
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 26, 2020 | 9:38 AM

Share

రాజస్తాన్ లో ఓ జర్నలిస్టును దుండగులు దారుణంగా హత్య చేశారు. జైపూర్ లో 27 ఏళ్ళ అభిషేక్ సోనీ అనే 27 ఏళ్ళ వీడియో జర్నలిస్ట్ ఇటీవల తన తోటి జర్నలిస్ట్ అయిన స్నేహితురాలితో దగ్గరలోనే ఉన్న హోటల్ కి వెళ్లగా ముగ్గురు దుండగులు వెంటబడి ఆమెను అసభ్యంగా వేధించారు. ఇందుకు అభిషేక్ వారిని అడ్డుకోవడంతో మాటామాటా పెరిగింది. దుండగులు రాడ్లతో అతనిపై దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అభిషేక్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మహిళా జర్నలిస్టు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులు ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ….. గెహ్లాట్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ..జర్నలిస్టులను రక్షించడంలో ఈ సర్కార్ ఘోరంగా విఫలమవుతోందని ఆరోపించింది. రెండేళ్లుగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా అన్నారు.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే