Telugu News » Latest news » Jagan cuts tdp connection to welfare schemes renames them after his father
టీడీపీ సంక్షేమ పథకాలకు జగన్ చెక్..?
TV9 Telugu Digital Desk | Edited By: Pardhasaradhi Peri
Updated on: Jun 15, 2019 | 11:53 AM
చంద్రన్న, రాజన్న పథకం ఏదైనా.. కార్యక్రమం ఒకటే. గత ఐదేళ్లుగా అన్న ఎన్టీఆర్, చంద్రన్న పేర్లు మార్మోమ్రోగుపోయాయి. ఇప్పుడు ఆ రెండు పేర్లు కాకుండా రాజన్న, వైఎస్సార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నేమ్ బ్రాండ్‌తో టీడీపీ జనంలోకి వెళ్తే.. వైఎస్సార్ పేరుతో జనాలలో కొత్త ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తోంది వైసీపీ. ఇదే ఇప్పడు ఏపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.
Follow us on